Manasulo Mata |
Movie: Manasulo Maata (1999)
Starring Jagapathi babu, Srikanth and Mahima Chowdary
Download Link : Ye ragamundi
Speciality: Breathless song
Description: This song is inspired from Shankar Mahadevan's Breathless song

Singer: SP Balu, Chitra
Lyrics : Sirivennela Seetaramasatry
Music: S V Krishnareddy
Lyrics :
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే |
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం ||
ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ |
ఉత్తిష్ఠ కమలా కాన్త త్రైలోక్యం మంగళం కురుఏ రాగముంది మేలుకుని ఉండి లేవనంటున్న మనసును పిలువగ
ఏ తాళముంది సీసమును పోసి మూసుకునివున్న చెవులను తెరువగ
సంగీతమంటె ఏమిటో తెలిసి ఉండాలి మనకి ముందుగా
అంత సందేహముంటె తీర్చుకో గురువులున్నారు కనుల ముందుగా
వెళ్లి నీలి మేఘాన్ని గాలి వేగాన్ని నింగి మౌనాన్ని అడగరా
కడలి ఆలపించేటి ఆ తరంగాల అంతరంగాన్ని అడగరా
మధుర ప్రాణ గీతాన్ని పాడుతూ ఉన్న ఎద సడినడిగితె
శ్రుతిలయ తెలుపద బ్రతుకును నడిపిన సంగతి తెలియద
ఏ రాగముంది మేలుకుని ఉండి లేవనంటున్న మనసును పిలువగ

ఏ సుప్రభాత గళముతో నేల స్వాగతిస్తుంది తొలి తొలి వెలుగుని
ఏ జోల పాట చలువతో నింగి సేద తీర్చింది అలసిన పగటిని
స్వర్ణ తరుణాలు చంద్రకిరణాలు జిలుగులొలికి బదులు పలుకునెవరికి
మంచు మౌనాలు పంచమంలోన మధువు చినుకు ఎవరి చెలిమి రవళికి
తోటలో చేరి పాట కచ్చేరి చేయమంటున్న వినోద మెవరిది
నేల అందాల పూల గంధాల చైత్ర గాత్రాల సునాధ మెవరిది
పంచవర్ణాల పించమై నేల నాట్య మాడేటి వేళలో
మురిసి వర్ష మేఘాల హర్ష రాగాలు వాద్యమయ్యేటి లీలలో
తడిసి నీరుగా నీరు ఏరుగా ఎరువాకగా నారు చిగురులు తొడగగ
పైరు పైటేసి పుడమి పాడేటి పసిడి సంక్రాంతి పద గతు లెవరివి
ఆరు కాలాలు ఏడు స్వరములతొ అందజేస్తున్న రసమయ మధురిమ
వినగల చెవులను కరిగిన హృదయము
తన ప్రతి పదమున చిలకద సుధలను
జోహారు నీకు సంద్రమా ఎంత ఓపికో అసలు అలసట కలగద
ఓహోహో గాన గ్రంధమా ఎంత సాధనో దిశల ఎదలకు తెలియద
నీ గీతమెంత తడిమినా శిలలు సంగీత కళలు కావని
ఎంత నాదామ్రుతాన తడిసినా ఇసుక రవ్వంత కరగలేదని
తెలిసి అస్తమిస్తున్న సూర్య తేజాన్ని కడుపులో మోసి నిత్యమూ
కొత్త ఆయువిస్తున్న అమ్రుతంలాంటి ఆశతో ఎగసి ఆవిరై
అష్ట దిక్కులూ దాటి మబ్బులను మీటి
నిలువున నిమిరితె గగనము కరగద
జలజల చినుకుల సిరులను కురవద
అణువణువణువున తొణికితె స్వరసుధ
అడుగడుగడుగున మధువని విరియదా...
Telugu Lyrics posted by MSK:
ReplyDeleteఏ రాగముంది మేలుకుని ఉండి లేవనంటున్న మనసును పిలువగ

thank you Nag
ReplyDeleteThis song is not inspired by 'Breathless' by Shankar Mahadevan.
ReplyDeleteThank you for providing this lyrics.
Need this lyrics in English language
Deletecan't you understand telugu?
Delete